Krishna Rao Super Market Movie Teaser Launch | Krishna | Elsa Ghosh | Gautham Raj | Filmibeat Telugu

2019-06-17 1

Senior Actor Gautham Raj's son Krishna introducing as hero in Krishna Rao Super Market movie. This movie set to release in April. Elsa Ghose is the Heroine, Srinath Pulakuram is the director.
#KrishnaRaoSuperMarket
#Teaser
#Krishna
#ElsaGhosh
#GauthamRaj
#Kvenkat
#boleshavali

ప్రముఖ సీనియర్ నటుడు గౌతమ్ రాజు తనయుడు కృష్ణ కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం 'కృష్ణారావ్ సూపర్ మార్కెట్ '..ఎల్సా ఘోష్ హీరోయిన్‌గా పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోగా, ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమవుతుంది..లవ్, సస్పెన్స్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి శ్రీనాథ్ పులకురమ్ దర్శకత్వం వహించారు. బిజిఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్ బ్యానర్‌పై గౌతమ్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు బోలె షావలి సంగీతం సమకూర్చగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, ఏ.విజయ్ కుమార్ డీఓపీ గా బాధ్యతలను నిర్వర్తించారు. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.రీసెంట్ గా విడుదలైన ఈ చిత్ర టిజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.